కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. పలువురు కార్మికులకు అస్వస్థత

Siva Kodati |  
Published : Jul 06, 2021, 09:14 PM IST
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. పలువురు కార్మికులకు అస్వస్థత

సారాంశం

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. మంగళవారం స్థానిక ముత్యాల కెమికల్ ఫ్యాక్టరీలో విష వాయువు లీకైంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, యాజమాన్యం వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు