ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో ఇంధన కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద ఎత్తున క్యూల్లో నిలబడుతున్నారు.