
కడప: Kadapa జిల్లా సీకేదిన్నె మండలం Maddimaduguలో బుధవారం నాడు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో Four మరణించారు. ఇంటి వద్ద కూర్చున్న వారిపై అతి వేగంగా వ్చిన వ్యాన్ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు., ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. దేవి, అమ్ములు, కొండయ్య, లక్ష్మీదేవిలు ఈ ప్రమాదంలో మరణించారు.