విశాఖ కన్య శ్రీ కన్య థియేటర్‌లో అగ్నిప్రమాదం.. బూడిదైన రెండు స్క్రీన్లు

Published : Sep 17, 2018, 08:19 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
విశాఖ కన్య శ్రీ కన్య థియేటర్‌లో అగ్నిప్రమాదం.. బూడిదైన రెండు స్క్రీన్లు

సారాంశం

విశాఖపట్నంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. గాజువాకలో ఉన్న కన్య శ్రీ కన్య థియేటర్‌పై నున్న సెల్‌ టవర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగాయి.. 

విశాఖపట్నంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. గాజువాకలో ఉన్న కన్య శ్రీ కన్య థియేటర్‌పై నున్న సెల్‌ టవర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగాయి.. క్షణాల్లోనే అగ్నికీలలు థియేటర్ మొత్తం వ్యాపించాయి.. ఈ ప్రమాదంలో రెండు స్క్రీన్లు కాలి బూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకుని సుమారు రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతం మొత్తం నల్లటి పొగ దట్టంగా పరుచుకుంది. దీంతో థియేటర్ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే