గుంటూరు మిర్చియార్డ్‌లో అగ్నిప్రమాదం.. రంగంలోకి ఫైర్ డిపార్ట్‌మెంట్

Siva Kodati |  
Published : Mar 02, 2023, 06:12 PM IST
గుంటూరు మిర్చియార్డ్‌లో అగ్నిప్రమాదం.. రంగంలోకి ఫైర్ డిపార్ట్‌మెంట్

సారాంశం

గుంటూరు మిర్చియార్డ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 

గుంటూరు మిర్చియార్డ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రీ సైక్లింగ్ సంచుల గోడౌన్‌లో గురువారం మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇవి గోడౌన్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే మ్యాటర్.. దసరా హాలిడేస్ తర్వాత కూడా మరో నాల్రోజులు సెలవులే!
AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...