అంతర్వేది ఆలయంలో భారీ అగ్నిప్రమాదం...కాలిబూడిదైన స్వామివారి రథం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 06, 2020, 09:45 AM ISTUpdated : Sep 06, 2020, 09:46 AM IST
అంతర్వేది ఆలయంలో భారీ అగ్నిప్రమాదం...కాలిబూడిదైన స్వామివారి రథం (వీడియో)

సారాంశం

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని స్వామివారి ఊరేంగించే రథం మంటల్లో కాలిపోయింది. 

ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని స్వామివారి ఊరేంగించే రథం ఈ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అర్ధరాత్రి 3గంటల సమయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అయితే రథం దగ్దం మినహా ఎలాంటి నష్టం జరగలేదు. ఈ అగ్ని ప్రమాదం ఎలా సంబవించిందన్న దానిపై స్థానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి... ఈ తెలుగు జిల్లాల్లో రిపబ్లిక్ డే కూడా వర్షాలే
Deputy CM Pawankalyan: నాందేడ్ గురుద్వారా లో హిందీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu