తిత్లీ తుపాను బాధితులకు విద్యుత్ శాఖ ఊరట

Published : Oct 18, 2018, 03:44 PM ISTUpdated : Oct 18, 2018, 03:47 PM IST
తిత్లీ తుపాను బాధితులకు విద్యుత్ శాఖ ఊరట

సారాంశం

తిత్లీ తుఫాన్‌తో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్‌శాఖ ఊర‌ట‌ ఇచ్చింది. 

తిత్లీ తుఫాన్‌తో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్‌శాఖ ఊర‌ట‌ ఇచ్చింది. ఈ నెల చెల్లించాల్సిన క‌రెంటు ఛార్జీలు వ‌చ్చే నెలలో చెల్లించవచ్చని పేర్కొంది. ఎలాంటి అప‌రాధ రుసుం వ‌సూలు చేయరని చెప్పింది. తిత్లీ తుపానుతో క‌ష్టాల్లో ఉన్న ప్రజలపై భారం వేయవద్దని ఈపీడీసీఎల్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే