శ్రీహరికోటలో విషాదం: గుండెపోటుతో డీడీ రిపోర్టర్ మృతి

sivanagaprasad kodati |  
Published : Nov 29, 2018, 09:45 AM IST
శ్రీహరికోటలో విషాదం: గుండెపోటుతో డీడీ రిపోర్టర్ మృతి

సారాంశం

శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జరగనున్న పీఎస్ఎల్‌వీ-సి43 ప్రయోగాన్ని కవర్ చేయడానికి వచ్చిన దూరదర్శన్ రిపోర్టర్ రాజేంద్రన్ గుండెపోటుతో కన్నుమూయడంతో తోటి మీడియా సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు

శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జరగనున్న పీఎస్ఎల్‌వీ-సి43 ప్రయోగాన్ని కవర్ చేయడానికి వచ్చిన దూరదర్శన్ రిపోర్టర్ రాజేంద్రన్ గుండెపోటుతో కన్నుమూయడంతో తోటి మీడియా సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు.

ఉదయం 9.58కి పీఎస్ఎల్‌వీ-సీ43 నింగిలోకి దూసుకెళ్లనుంది. మనదేశానికి చెందిన హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలున్నాయి. ఈ ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో పీఎస్ఎల్‌వీ ప్రవేశపెట్టనుంది. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే