డాలర్ శేషాద్రికి అస్వస్థత..అపోలోకి తరలింపు

sivanagaprasad kodati |  
Published : Oct 17, 2018, 01:45 PM IST
డాలర్ శేషాద్రికి అస్వస్థత..అపోలోకి తరలింపు

సారాంశం

తిరుమల శ్రీవారి ఆలయ ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) డాలర్ శేషాద్రి అస్వస్థతకు గురయ్యారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడ సేవలో ఆయన ఎక్కువసేపు పాల్గొన్నారు. 

తిరుమల శ్రీవారి ఆలయ ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) డాలర్ శేషాద్రి అస్వస్థతకు గురయ్యారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడ సేవలో ఆయన ఎక్కువసేపు పాల్గొన్నారు. దీంతో అలసటకు లోనైన శేషాద్రి అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆలయ సిబ్బంది ఆయనను చెన్నై అపోలోకి తరలించారు.. గతంలోనూ ఆయన గుండెపోటుకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే మ్యాటర్.. దసరా హాలిడేస్ తర్వాత కూడా మరో నాల్రోజులు సెలవులే!
AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...