కలెక్టర్‌కు ఎదురుచెప్పిన డాక్టర్: సస్పెన్షన్‌ వేటు

Siva Kodati |  
Published : Sep 10, 2020, 07:12 PM IST
కలెక్టర్‌కు ఎదురుచెప్పిన డాక్టర్: సస్పెన్షన్‌ వేటు

సారాంశం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలెక్టర్‌కు ఎదురు చెప్పినందుకు ఓ వైద్యాధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. కరోనాపై నరసరావుపేటలో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలెక్టర్‌కు ఎదురు చెప్పినందుకు ఓ వైద్యాధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. కరోనాపై నరసరావుపేటలో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే క్షేత్రస్థాయిలో కష్టపడే తమను ఇలా మాట్లాడటం సరికాదంటూ నాదెండ్ల వైద్యాధికారి సోములు నాయక్ సమాధానమిచ్చారు. దీనిపై సీరియస్ అయిన కలెక్టర్ ఆ డాక్టర్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే ఆ వైద్యుడిని సస్పెండ్ చేయాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu