Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta | Fire Service Vehicles | Asianet News Telugu

Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta | Fire Service Vehicles | Asianet News Telugu

Published : Apr 14, 2026, 12:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని Vijayawada లో ఫైర్ సర్వీస్ వీక్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ Harish Kumar Gupta పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అగ్నిమాపక సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. ఫైర్ సిబ్బంది త్యాగం, సేవలను గుర్తు చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సేఫ్టీ, ఫైర్ ప్రివెన్షన్ పై ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టారు.

56:00సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
38:58Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu
36:23బండ్ల గణేష్ పై పవన్ పంచ్ లు | Pawan Kalyan Funny Punches on Bandla Ganesh | Asianet News Telugu
07:15AP & Telangana Weather Update: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు అలెర్ట్ | Asianet News Telugu
06:53MSME Growth Summit 2026: MSME గ్రోత్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు కీలక ఒప్పందం | Asianet News Telugu
04:51నువ్వెంత నీ బతుకెంత | YSRCP MP Avinash Reddy Fires On B.Tech Ravi | Asianet News Telugu
09:24ఒక్కక్క అధికారికి చెమటలు పట్టించాడు | Pawan Kalyan Rajamandry Tour | Asianet News Telugu
11:42ఒక్కసారిగా ఏం జరిగిందో చూడండి | Dy CM Pawan Kalyan Rajamandry Tour | Asianet News Telugu
06:34Minister Savitha రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం.. | Asianet News Telugu
13:20Chandrababu Naidu: సంజీవిని పని తీరు అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు| Asianet News Telugu