'మహానాయకుడు' సినిమా: దేవాన్ష్ స్పెషల్ రోల్

Published : Feb 22, 2019, 01:01 PM ISTUpdated : Feb 22, 2019, 01:02 PM IST
'మహానాయకుడు' సినిమా: దేవాన్ష్ స్పెషల్ రోల్

సారాంశం

మహానాయకుడు సినిమాలో లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహానాయకుడు సినిమాలో బాల్యంలో ఎన్టీఆర్ పాత్రలో దేవాన్ష్ నటించారు

హైదరాబాద్: మహానాయకుడు సినిమాలో లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహానాయకుడు సినిమాలో బాల్యంలో ఎన్టీఆర్ పాత్రలో దేవాన్ష్ నటించారు.

ఎన్టీఆర్ బయోపిక్‌ను  రెండు భాగాలుగా తీశారు.ఎన్టీఆర్ ఉద్యోగాన్ని మానేసి సినీ రంగంలోకి అడుగుపెట్టి నెంబర్ వన్‌గా ఎదిగి రాజకీయాల్లోకి  రావడాన్ని కథానాయకుడుగా,  రాజకీయాల్లో చేరి ముఖ్యమంత్రిగా ప్రమయాణం చేయడం వంటి చరిత్రతో మహానాయకుడుగా విడుదల చేశారు.

కథానాయకుడు సినిమాలో బాలకృష్ణ చిన్నతనంలో పాత్రను  బాలకృష్ణ చిన్న కూతురు కొడుకు నటించారు. మహానాయకుడు సినిమాలో  ఎన్టీఆర్ బాల్యంలోని సన్నివేశాల్లో లోకేష్, బ్రహ్మణిల తనయుడు దేవాన్ష్ నటించారు. ఎన్టీఆర్ చిన్నతనంలో స్కూల్ కు వెళ్లే  సన్నివేశంతో పాటు స్కూల్‌లో ఓ చిన్న పద్యాన్ని చెప్పే సన్నివేషాన్ని కూడ ఈ సినిమాలో దేవాన్ష్‌పై ఉంది. 

సంబంధిత వార్తలు

'మహానాయకుడు' సినిమా: నాదెండ్లే విలన్

 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు