చంద్రబాబుకి కేవీపీ దన్యవాదాలు

Published : Feb 08, 2019, 01:53 PM IST
చంద్రబాబుకి కేవీపీ దన్యవాదాలు

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు.


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. ఏపీలో ప్రత్యేక మోదా కోసం పోరాటం చేసినవారిపై నమోదైన కేసులను ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా కేవీపీ చంద్రబాబుకి దన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. ఏపీకి న్యాయం చేయాలని ప్రధానికి సోనియా లేఖ రాశారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని కేవీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్