రేపటి జగన్ విశాఖ పర్యటన వాయిదా

Siva Kodati |  
Published : Jan 27, 2023, 09:00 PM ISTUpdated : Jan 27, 2023, 09:03 PM IST
రేపటి జగన్ విశాఖ పర్యటన వాయిదా

సారాంశం

రేపటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది.  శనివారం విశాఖ శారదా పీఠాధిపతి వార్షికోత్సవ కార్యక్రమంతో పాటు మరిన్ని అధికార కార్యక్రమాలలో జగన్ పాల్గొనాల్సి వుంది. 

రేపటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. అయితే దీనికి గల కారణాలు తెలియరాలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. శనివారం విశాఖ శారదా పీఠాధిపతి వార్షికోత్సవ కార్యక్రమంతో పాటు మరిన్ని అధికార కార్యక్రమాలలో జగన్ పాల్గొనాల్సి వుంది. అలాగే ఐపీఎస్ అధికారి విద్యా సాగర్ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో సీఎం జగన్ ఆశీర్వదించనున్నారు. అయితే జగన్ కార్యక్రమం అనూహ్యంగా వాయిదాపడింది. దీనికి సంబంధించి ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు