తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాహితాన్ని ప్రతిబింబిస్తూ సీఎం సహాయ నిధి (CMRF) ఫైల్‌పై తొలి సంతకం చేశారు.