కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి వర్గీయుల ఘర్షణ

Siva Kodati |  
Published : May 19, 2020, 08:10 PM ISTUpdated : May 19, 2020, 08:14 PM IST
కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి వర్గీయుల ఘర్షణ

సారాంశం

కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గీయులు కరీంబాషా, జలీల్ బాషా తీవ్ర గాయాలపాలయ్యారు. 

కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గీయులు కరీంబాషా, జలీల్ బాషా తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని వైద్యం కోసం నందికొట్కూరు ఆసుపత్రికి  తరలిస్తుండగా ఆ కారును సైతం సిద్ధారెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం