టీడీపీలోకి ఆదిశేషగిరిరావు చేరే ముహుర్తమిదే!

Published : Jan 20, 2019, 12:00 PM IST
టీడీపీలోకి ఆదిశేషగిరిరావు చేరే ముహుర్తమిదే!

సారాంశం

సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు  టీడీపీలో చేరనున్నారు.  ఇటీవలనే ఆదిశేషగిరి రావు వైసీపీకి రాజీనామా చేశారు.ఫిబ్రవరి  7 లేదా 8 తేదీల్లో  టీడీపీల్లో చేరనున్నారని తెలుస్తోంది

హైదరాబాద్: సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు  టీడీపీలో చేరనున్నారు.  ఇటీవలనే ఆదిశేషగిరి రావు వైసీపీకి రాజీనామా చేశారు.ఫిబ్రవరి  7 లేదా 8 తేదీల్లో  టీడీపీల్లో చేరనున్నారని తెలుస్తోంది.

సినీ నటుడు కృష్ణ  సోదరుడు ఆదిశేషగిరి రావు.  ఆదిశేషగిరిరావు తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీకి ఇటీవలనే  ఆదిశేషగిరిరావు  రాజీనామా చేశారు.

ఆదిశేషగిరిరావు  టీడీపీలో చేరనున్నారని  కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి7 లేదా 8 తేదీల్లో  టీడీపీలో చేరనున్నారని సమాచారం.  సినీ నటుడు కృష్ణ అభిమాన సంఘాలతో ఆదిశేషగిరిరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కృష్ణ అభిమాన సంఘాలతో ఆదిశేషగిరి రావు చర్చించిన తర్వాత ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకొన్నారని చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్