పుట్టపర్తిలో కుప్పకూలిన చాపర్?

Published : Jun 09, 2019, 04:59 PM IST
పుట్టపర్తిలో కుప్పకూలిన చాపర్?

సారాంశం

అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి రూరల్ ఎనుమలపల్లి సమీపంలో చాపర్ కుప్పకూలినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు.


అనంతపురం: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి రూరల్ ఎనుమలపల్లి సమీపంలో చాపర్ కుప్పకూలినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు.

పుట్టపర్తి సమీపంలో  చాపలబండ ప్రాంతంలో చాపర్ కుప్పకూలినట్టుగా ప్రచారం సాగుతోంది. పుట్టపర్తి సమీపంలో ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ సాగిస్తోంది. 

కానీ, సోషల్ మీడియాలో ఓ చాపర్ కుప్పకూలినట్టుగా ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే చాపర్ కూలిన విషయాన్ని పోలీసులు కానీ, ఏటీసీ అధికారులు కూడ ధృవీకరించలేదు.

PREV
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu