తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి (వీడియో)

Published : Dec 14, 2017, 08:01 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి (వీడియో)

సారాంశం

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది.

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. తిరుమల అడవుల్లో అప్పుడప్పుడు చిరుతలు, పెద్దపులులు కనిపించటం మామూలే. ఒంటిరిగా కనిపించిన భక్తులపై దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే భక్తులు జాగ్రత్తగా ఉండాలని టిడిపి ఉన్నతాధికారులు హెచ్చరిస్తుంటారు. తాజాగా ఓ చిరుతపులి తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కనిపించింది. తమిళనాడుకు చెందిన భక్తులెవరో కారులో తిరుమల పైకి వెళుతుంటే హటాత్తుగా చిరుతపులి రోడ్డుపై ప్రత్యక్షమవ్వటంతో బిత్తరపోయారు. అయితే, వారు కారులో కూర్చుని ఉండటంతో తేరుకుని వెంటనే మొబైల్ ఫోన్లో వీడియో తీసారు.  

 

PREV
click me!

Recommended Stories

తిరుమ‌ల కాలిన‌డక మార్గంలో రోబో డాగ్.. ఇంత‌కీ దీని ఉప‌యోగం ఏంటంటే.?
Crop insurance: రైతులకు గుడ్ న్యూస్.. పంటల బీమా గడువు పెంపు.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా?