కుటుంబసభ్యులతో యూరప్‌ టూర్‌కు చంద్రబాబు

Published : Jun 19, 2019, 09:48 AM IST
కుటుంబసభ్యులతో యూరప్‌ టూర్‌కు చంద్రబాబు

సారాంశం

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం నాడు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 25వ తేదీన చంద్రబాబునాయుడు స్వరాష్ట్రానికి తిరిగి వస్తారు.  

అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం నాడు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 25వ తేదీన చంద్రబాబునాయుడు స్వరాష్ట్రానికి తిరిగి వస్తారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీవరకు  విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించారు.  కానీ, అసెంబ్లీ సమావేశాల కారణంగా చంద్రబాబునాయుడు తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకొన్నారు.

ఈ నెల 18వ తేదీతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి.  దీంతో  చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఎన్నికల తర్వాత  కుటుంబసభ్యులతో చంద్రబాబునాయుడు తొలిసారిగా  విదేశీ పర్యటనకు వెళ్లారు.  

యూరప్ పర్యటనకు చంద్రబాబునాయుడు  కుటుంబసభ్యులతో వెళ్లారు. ఈ నెల 25వ తేదీన చంద్రబాబునాయుడు  యూరప్ పర్యటన నుండి స్వరాష్ట్రానికి తిరిగి వస్తారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్