Chandrababu Speech: భూగర్భ జలాలు పెరిగాయి.. 90 రోజుల్లో ఇవన్నీ పూర్తి చేయాలి | Asianet News Telugu

Published : Mar 11, 2026, 11:49 PM IST

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వచ్చే 90 రోజుల్లో పలు కీలక కార్యక్రమాలు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.