వ్యాపారి రాజారెడ్డి దారుణ హత్య: ఆర్ధిక లావాదేవీలే కారణం

Published : Nov 27, 2019, 12:15 PM IST
వ్యాపారి రాజారెడ్డి దారుణ హత్య: ఆర్ధిక లావాదేవీలే కారణం

సారాంశం

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఫైనాన్స్ వ్యాపారి నల్లమల్లి రాజారెడ్డిని అతని వ్యాపార భాగస్వామి కర్రిమారెడ్డి కర్రతో కొట్టి చంపాడు. 

తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో ఫైనాన్స్ వ్యాపారి నల్లమల్లి రాజారెడ్డిని అతని వ్యాపార భాగస్వామి కర్రిమారెడ్డి కర్రతో కొట్టి చంపాడు.  వ్యాపారంలో ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఫైనాన్స్ వ్యాపారి నల్లమిల్లి రాజారెడ్డి హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. కొంత కాలంగా వీరిద్దరూ భాగస్వామ్యంతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారంలో చోటు చేసుకొన్న ఆర్ధిక లావాదేవీల కారణంగానే ఈ హత్య చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్