తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. బెజవాడలో తనిఖీలు

sivanagaprasad kodati |  
Published : Oct 31, 2018, 08:14 AM IST
తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. బెజవాడలో తనిఖీలు

సారాంశం

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం సృష్టించింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళుతున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. 

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం సృష్టించింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళుతున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లి మండలం కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద రైలును నిలిపివేసిన అధికారులు సుమారు రెండు గంటల పాటు అణువణువునా గాలించారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

Kotamreddy Sridhar Reddy Serious Warning to YS Jagan | Punganur Incident | TDP Vs YCP
స్థానిక ఎన్నికలకు జనసేన తొలి జాబితా.. 14 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు