తాడేపల్లిలో పేలుడు, ఇల్లు ధ్వంసం: జగన్ నివాసానికి సమీపంలో ఘటన

Siva Kodati |  
Published : Aug 26, 2019, 05:27 PM IST
తాడేపల్లిలో పేలుడు, ఇల్లు ధ్వంసం: జగన్ నివాసానికి సమీపంలో ఘటన

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో పేలుడు కలకలం రేపింది. తాడేపల్లి మండలం కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్లుండి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడగా.. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో పేలుడు కలకలం రేపింది. తాడేపల్లి మండలం కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్లుండి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడగా.. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంస

అయితే పేలుడికి కారణమైంది నాటు బాంబా లేక మరేదైనా పదార్థమా అన్నది తెలియాల్సి వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu
బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu