బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు మాతృవియోగం

Siva Kodati |  
Published : Sep 30, 2019, 02:02 PM IST
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు మాతృవియోగం

సారాంశం

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి చౌడేశ్వరి కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌడేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి చౌడేశ్వరి కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌడేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. జీవీఎల్ నరసింహారావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా బల్లికురువ గ్రామం. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్