పట్టపగలు చిన్నారిపై అత్యాచారయత్నం: కామాంధుడికి దేహశుద్ధి

Siva Kodati |  
Published : Nov 08, 2020, 04:31 PM IST
పట్టపగలు చిన్నారిపై అత్యాచారయత్నం: కామాంధుడికి దేహశుద్ధి

సారాంశం

తిరుపతిలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ప్రయత్నించిన ఆటోడ్రైవర్‌ను చితకబాదారు స్థానికులు. నగర శివార్లలోని ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై మునీర్ భాషా అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేయబోయాడు

తిరుపతిలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ప్రయత్నించిన ఆటోడ్రైవర్‌ను చితకబాదారు స్థానికులు. నగర శివార్లలోని ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై మునీర్ భాషా అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేయబోయాడు.

దీనిని గమనించిన స్థానికులు అతనిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై జగన్ పంచ్ లు EL NINO ఎఫెక్ట్ కాదు ఇది YELLOW NINO ఎఫెక్ట్ | Asianet News Telugu
Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే