బాలుడి కిడ్నాప్: దుండగుల్ని అడ్డుకున్న స్థానికులు.. చిన్నారి సేఫ్

Siva Kodati |  
Published : Sep 03, 2020, 08:23 PM IST
బాలుడి కిడ్నాప్: దుండగుల్ని అడ్డుకున్న స్థానికులు.. చిన్నారి సేఫ్

సారాంశం

నెల్లూరు జిల్లాలో బాలుడి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఎనిమిదేళ్ల అచ్యుత్ అనే బాలుడిని బైక్‌పై వచ్చిన దుండగులు అపహరించేందుకు ప్రయత్నం చేశారు

నెల్లూరు జిల్లాలో బాలుడి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఎనిమిదేళ్ల అచ్యుత్ అనే బాలుడిని బైక్‌పై వచ్చిన దుండగులు అపహరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే వీరిని గమనించిన స్థానికులు.. దుండగుల్ని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో బండి కిందకు పడిపోవడంతో దుండగుల్లో ఒకడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. మరొకరు పారిపోయాడు. నగరంలోని మాగుంట లేఔట్ కేకేఆర్ గౌతమ్ స్కూల్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?