ఏపీ టెట్- 2022 నోటీఫికేషన్ విడుదల: ఆగష్టు 16 నుండి 21 వరకు పరీక్షలు

Published : Jun 10, 2022, 10:52 AM IST
ఏపీ టెట్- 2022 నోటీఫికేషన్ విడుదల: ఆగష్టు 16 నుండి 21 వరకు పరీక్షలు

సారాంశం

ఏపీ ప్రభుత్వం ఏటీ టెట్ 2022 నోటిఫికేషన్ ను శుక్రవారం నాడు విడుదల చేసింది. జూన్ 15 నుండి జూలై 15 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఆగష్టు 6 నుండి21 వరకు పరీక్షల నిర్వహించనున్నారు.

అమరావతి: AP TET-2022  నోటిఫికేషన్ ను శుక్రవారం నాడు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. .జూన్ 15 నుండి జూలై 15 వరకు Online లో  ఫీజులు చెల్లించవచ్చు. ఈ ఏడాది ఆగష్టు 6 నుండి 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో Exams నిర్వహించనున్నారు. ఆగష్టు 31న కీ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 14న ఫలితాలు ప్రకటించనున్నట్టుగా  ఏపీ ప్రభుత్వం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar