సరదాగా ఆడుతూ కిందపడ్డ హోంమంత్రి

Published : Oct 20, 2018, 06:07 PM IST
సరదాగా ఆడుతూ కిందపడ్డ హోంమంత్రి

సారాంశం

ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప కిందపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వివేకానంద పార్క్ లోషెటిల్ కోర్టు ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షెటిల్ కోర్టును ప్రారంభించిన చినరాజప్ప సరదాగా షెటిల్ బ్యాట్ పట్టారు. సరదాగా ఆడుతుండగా కాలు అదుపుతప్పి చినరాజప్ప కిందపడ్డారు.   

కాకినాడ: ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప కిందపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వివేకానంద పార్క్ లోషెటిల్ కోర్టు ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షెటిల్ కోర్టును ప్రారంభించిన చినరాజప్ప సరదాగా షెటిల్ బ్యాట్ పట్టారు. సరదాగా ఆడుతుండగా కాలు అదుపుతప్పి చినరాజప్ప కిందపడ్డారు. 

హోంమంత్రి కిందపడిపోవడంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది టీడీపీ నేతలు వెంటనే చినరాజప్పను పైకి లేపారు. ఎలాంటి గాయాలు కాకపోవడంతో నవ్వుతూ లేచారు. ఆటలో అరటిపండు అన్నట్లు తూచ్ అంటూ సరదాగా వెళ్లిపోయారు.  

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!