హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అధ్యక్షతన సెలెక్షన్ కమిటీ... ఏపి సర్కార్ కీలక నిర్ణయం

Published : May 26, 2020, 07:46 PM ISTUpdated : May 26, 2020, 07:52 PM IST
హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అధ్యక్షతన సెలెక్షన్ కమిటీ... ఏపి సర్కార్ కీలక నిర్ణయం

సారాంశం

రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ సభ్యుల ఎంపిక కోసం సెలెక్షన్‌ కమిటీ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ సభ్యుల ఎంపిక కోసం సెలెక్షన్‌ కమిటీ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి సభ్యులుగా పురపాలక శాఖ, న్యాయశాఖల కార్యదర్శులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

PREV
click me!

Recommended Stories

మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి