AP Food Commission Chairman | ఎక్కడికి పోయినా ఇదే కంప్లైంట్.. ఇలా అయితే కష్టమే | Asianet News Telugu

AP Food Commission Chairman | ఎక్కడికి పోయినా ఇదే కంప్లైంట్.. ఇలా అయితే కష్టమే | Asianet News Telugu

Published : Apr 28, 2026, 11:26 AM IST

అనకాపల్లి జిల్లాలోని కె. కొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల పరిస్థితులు, శుభ్రత, పోషకాహార ప్రమాణాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేసి, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

06:16MLA Ganta Srinivas Rao Speech: విశాఖలో Google Cloud AI హబ్ శంకుస్థాపన | Asianet News Telugu
26:56No Petrol Shortage in AP:రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు విజయవాడ జాయింట్ కలెక్టర్| Asianet News Telugu
12:20సచిన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన ఆంధ్ర యూనివర్సిటీ | Andhra University Centenary Celebrations
11:30ఆంధ్ర యూనివర్సిటీ ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Andhra University Celebrations
15:09Nara Lokesh Speech: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Andhra University
08:07Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ కి దద్దరిల్లిన ఆంధ్ర యూనివర్సిటీ| Asianet Telugu
20:00ఆంధ్ర యూనివర్సిటీలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Andhra University Centenary Celebrations
07:28No Petrol Shortage: తిరుపతి జిల్లాలో పెట్రోల్ కొరత లేదు జాయింట్ కలెక్టర్ ప్రెస్ మీట్| Asianet Telugu
05:51Petrol Shortage: నెల్లూరు జిల్లాలో పెట్రోల్ కష్టాలు జిల్లా కలెక్టర్ కీలక ప్రెస్ మీట్| Asianet Telugu