కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పీడ్ పెంచిన జగన్

Siva Kodati |  
Published : Jun 12, 2019, 03:30 PM IST
కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పీడ్ పెంచిన జగన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని పాదయాత్రలో ప్రకటించిన జగన్..  ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని పాదయాత్రలో ప్రకటించిన జగన్..  ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు.

దీనిలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు విధి విధానాలపై అధికారులతో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశం కానున్నారు. జిల్లాల పునర్విభజన ప్రారంభమైతే ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తామనే ధీమాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్