కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు

Siva Kodati |  
Published : May 22, 2019, 11:16 AM IST
కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు

సారాంశం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకున్నారు. బెంగళూరు నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. 

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకున్నారు. బెంగళూరు నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు

కుప్పంలో జరుగుతున్న తిరుపతి గంగమాంబ జాతరలో సీఎం కుటుంబం పాల్గొంటుంది. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి అమ్మవారి విశ్వరూప దర్శన పూజల్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు అమరావతికి చేరుకుంటారు. 

PREV
click me!

Recommended Stories

మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి