రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ వసూళ్లు: కన్నా

Published : Sep 26, 2018, 03:46 PM IST
రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ వసూళ్లు: కన్నా

సారాంశం

తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో వసూళ్లకు పాల్పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వసూళ్లకు పాల్పడ్డ సొమ్ముకు లెక్కేలేదన్నారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో రూ.1.30 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆ డబ్బంతా ఏం చేశారో సీఎం చంద్రబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 

నెల్లూరు: తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో వసూళ్లకు పాల్పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వసూళ్లకు పాల్పడ్డ సొమ్ముకు లెక్కేలేదన్నారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో రూ.1.30 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆ డబ్బంతా ఏం చేశారో సీఎం చంద్రబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.  
నెల్లూరు జిల్లాలో పర్యటించిన కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఏపీలో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్