చంద్రబాబుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్

Published : Jan 04, 2021, 02:31 PM IST
చంద్రబాబుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్

సారాంశం

చంద్రబాబునాయుడు రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.  

అమరావతి: చంద్రబాబునాయుడు రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన చెప్పారు.

చంద్రబాబునాయుడు వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి దుష్టశక్తులను ప్రజలు గమనించాలని ఆయన చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. త‌ల్లికి వంద‌నం రెండో విడ‌త నిధుల‌పై కీల‌క అప్‌డేట్