ఆంధ్రప్రదేశ్ లో ఇంచార్జి మంత్రుల మార్పు, జాబితా ఇదే...

Published : Oct 20, 2019, 08:09 PM IST
ఆంధ్రప్రదేశ్ లో ఇంచార్జి మంత్రుల మార్పు, జాబితా ఇదే...

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలకు నూతన మంత్రులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేసారు. 

ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలకు నూతన మంత్రులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును ఎప్పటికప్పుడు ఈ కొత్తగా నియమించిన మంత్రులు పర్యవేక్షించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేసారు. 

కొత్తగా నియమితులైన మంత్రుల జాబితా ఇదే.. 

విజయనగరం -వెల్లంపల్లి శ్రీనివాస్

విశాఖ-కురసాల కన్నబాబు

తూర్పుగోదావరి -మోపిదేవి వెంకటరమణ

పశ్చిమ గోదావరి-పేర్ని నాని

కృష్ణా-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

గుంటూరు-రంరంగనాథ రాజు

నెల్లూరు-బాలినేని శ్రీనివాస్ 

ప్రకాశం-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

చిత్తూరు-గౌతమ్ రెడ్డి

కర్నూలు-అనిల్ కుమార్

అనంతపురం- బొత్స సత్యనారాయణ

కడప -ఆదిమూలపు సురేష్

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు