భారీగా తగ్గిన కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,88,899కి చేరిక

Published : Feb 15, 2021, 06:46 PM IST
భారీగా తగ్గిన కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,88,899కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 030 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 88వేల 899కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 030 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 88వేల 899కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. కృష్ణా జిల్లాలో కరోనాతో ఒక్కరు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,163కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 135,65,062 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 18,834 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో033 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 069 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 81వేల 041 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 0695 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 002, చిత్తూరులో 004,తూర్పుగోదావరిలో 003, గుంటూరులో 005, కడపలో 007, కృష్ణాలో 002, కర్నూల్ లో 000, నెల్లూరులో 004, ప్రకాశంలో 000, శ్రీకాకుళంలో 000, విశాఖపట్టణంలో 002, విజయనగరంలో 000,పశ్చిమగోదావరిలో 001 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,697, మరణాలు 599
చిత్తూరు  -87,213,మరణాలు 847
తూర్పుగోదావరి -1,24,363, మరణాలు 636
గుంటూరు  -75,620, మరణాలు 671
కడప  -55,323, మరణాలు 463
కృష్ణా  -48,822,మరణాలు 680
కర్నూల్  -60,847, మరణాలు 489
నెల్లూరు -62,402, మరణాలు 507
ప్రకాశం -62,193, మరణాలు 580
శ్రీకాకుళం -46,162, మరణాలు 347
విశాఖపట్టణం  -59,926, మరణాలు 564
విజయనగరం  -41,149, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,287, మరణాలు 542
 

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli