భారీగా తగ్గిన కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,86,852కి చేరిక

Published : Jan 24, 2021, 06:01 PM ISTUpdated : Jan 24, 2021, 11:14 PM IST
భారీగా తగ్గిన కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,86,852కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 86వేల 852 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 86వేల 852 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. విశాఖపట్టణం జిల్లాలో కరోనాతో ఒక్కరు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,147కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,28,31,731 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 43,770 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో158 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 172 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 78వేల 232 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 1473 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 011, చిత్తూరులో 010,తూర్పుగోదావరిలో 035, గుంటూరులో 012, కడపలో 007, కృష్ణాలో 023, కర్నూల్ లో 005, నెల్లూరులో 001, ప్రకాశంలో 002, శ్రీకాకుళంలో 005, విశాఖపట్టణంలో 018, విజయనగరంలో 001,పశ్చిమగోదావరిలో 028 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,604, మరణాలు 598
చిత్తూరు  -86,928,మరణాలు 846
తూర్పుగోదావరి -1,24,162, మరణాలు 636
గుంటూరు  -75,383, మరణాలు 670
కడప  -55,212, మరణాలు 462
కృష్ణా  -48,470,మరణాలు 676
కర్నూల్  -60,770, మరణాలు 488
నెల్లూరు -62,281, మరణాలు 506
ప్రకాశం -62,150, మరణాలు 580
శ్రీకాకుళం -46,091, మరణాలు 347
విశాఖపట్టణం  -59,620, మరణాలు 561
విజయనగరం  -41,126, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,160, మరణాలు 539

 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీలో దేశంలోనే తొలి క్వాంట‌మ్ వ్యాలీ.. ఆ ప్రాంతంలో స‌రికొత్త విప్ల‌వం
Andhra pradesh: ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘ‌ట‌న‌