ఏపీలో భారీగా తగ్గిన కేసులు: మొత్తం 8,88,178 చేరిక

Published : Feb 04, 2021, 05:44 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కేసులు: మొత్తం 8,88,178 చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 079 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 88వేల 178 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 079 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 88వేల 178 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు  కూడా మరణించలేదు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,157కి చేరుకొంది.రాష్ట్రంలో ఇప్పటివరకు 1,32,42,802 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 28,254 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో079 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 087 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 79వేల 867 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 1154 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 005, చిత్తూరులో 005,తూర్పుగోదావరిలో 005, గుంటూరులో 012, కడపలో 000, కృష్ణాలో 020, కర్నూల్ లో 001, నెల్లూరులో 003, ప్రకాశంలో 005, శ్రీకాకుళంలో 003, విశాఖపట్టణంలో 013, విజయనగరంలో 001,పశ్చిమగోదావరిలో 006కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,661, మరణాలు 599
చిత్తూరు  -87,070,మరణాలు 847
తూర్పుగోదావరి -1,24,293, మరణాలు 636
గుంటూరు  -75,547, మరణాలు 671
కడప  -55,273, మరణాలు 463
కృష్ణా  -48,732,మరణాలు 678
కర్నూల్  -60,826, మరణాలు 488
నెల్లూరు -62,345, మరణాలు 506
ప్రకాశం -62,180, మరణాలు 580
శ్రీకాకుళం -46,137, మరణాలు 347
విశాఖపట్టణం  -59,829, మరణాలు 562
విజయనగరం  -41,139, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,251, మరణాలు 542


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం