భారీగా తగ్గుతున్న కరోనా కేసులు: ఏపీలో మొత్తం కేసులు 8,88,423కి చేరిక

Published : Feb 07, 2021, 05:24 PM IST
భారీగా తగ్గుతున్న కరోనా కేసులు: ఏపీలో మొత్తం కేసులు 8,88,423కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 073 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 88వేల 423 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 073 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 88వేల 423 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఎవరూ కూడ మరణించలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,159కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,33,45,522 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 33,990 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో073 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 082 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 80వేల 261 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 1003 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 003, చిత్తూరులో 014,తూర్పుగోదావరిలో 003, గుంటూరులో 015, కడపలో 002, కృష్ణాలో 012, కర్నూల్ లో 003, నెల్లూరులో 008, ప్రకాశంలో 001 శ్రీకాకుళంలో 003, విశాఖపట్టణంలో 008, విజయనగరంలో 001,పశ్చిమగోదావరిలో 000 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,676, మరణాలు 599
చిత్తూరు  -87,125,మరణాలు 847
తూర్పుగోదావరి -1,24,317,మరణాలు 636
గుంటూరు  -75,572 మరణాలు 671
కడప  -55,283, మరణాలు 463
కృష్ణా  -48,766,మరణాలు 679
కర్నూల్  -60,834, మరణాలు 488
నెల్లూరు -62,363, మరణాలు 506
ప్రకాశం -62,185, మరణాలు 580
శ్రీకాకుళం -46,147, మరణాలు 347
విశాఖపట్టణం  -59,857, మరణాలు 563
విజయనగరం  -41,144, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,259, మరణాలు 542

 


 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan: కాకినాడలో ‘మన ఊరు - మాట మంతి’ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాకినాడలో రైతుల అకౌంట్ లోకి నేరుగా నిధులు జమ చేసిన పవన్| Asianet News Telugu