ఏపీలో తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,88,485కి చేరిక

Published : Feb 08, 2021, 05:26 PM IST
ఏపీలో తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,88,485కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 062 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 88వేల 485 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 062 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 88వేల 485 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారువిశాఖపట్టణం జిల్లాలో కరోనాతో ఒక్కరు చనిపోయారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,160కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,33,67,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 22,094 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో062 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 102 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 80వేల 363 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 962 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 001, చిత్తూరులో 008,తూర్పుగోదావరిలో 008, గుంటూరులో 007, కడపలో 009, కృష్ణాలో 010, కర్నూల్ లో 005, నెల్లూరులో 006, ప్రకాశంలో 001 శ్రీకాకుళంలో 002, విశాఖపట్టణంలో 005, విజయనగరంలో 005,పశ్చిమగోదావరిలో 000 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,677, మరణాలు 599
చిత్తూరు  -87,133,మరణాలు 847
తూర్పుగోదావరి -1,24,325,మరణాలు 636
గుంటూరు  -75,579 మరణాలు 671
కడప  -55,292, మరణాలు 463
కృష్ణా  -48,776,మరణాలు 679
కర్నూల్  -60,839, మరణాలు 488
నెల్లూరు -62,369, మరణాలు 506
ప్రకాశం -62,186, మరణాలు 580
శ్రీకాకుళం -46,149, మరణాలు 347
విశాఖపట్టణం  -59,862, మరణాలు 564
విజయనగరం  -41,144, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,259, మరణాలు 542


 

PREV
click me!

Recommended Stories

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు | Asianet News Telugu
Pawan Kalyan: కాకినాడలో ‘మన ఊరు - మాట మంతి’ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu