ఎట్టకేలకు వెలుగుచూసింది

Published : May 14, 2018, 12:15 PM IST
ఎట్టకేలకు వెలుగుచూసింది

సారాంశం

 ఎట్టకేలకు వెలుగుచూసింది

 శ్రీవారి ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో.. అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే మోకాళ్ల పర్వతం వద్ద 3150 మెట్టు కొండల్లో ఆదివారం రాత్రి కనిపించి భక్తులు, పరిశోధకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇప్పటివరకూ తిరుమల కొండల్లో అందరూ అంతరించిపోయినట్లుగా భావిస్తున్న బంగారు బల్లి జాడ ఎట్టకేలకు వెలుగుచూసింది గత కొన్నేళ్లుగా ఇవి కనిపించకుండా పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం వీటిపై సమగ్ర సర్వేకు పూనుకుంది.

PREV
click me!

Recommended Stories

Weather Update: పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది