అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు: బినామీ పేర్లతో ఆస్తులు, మాజీ ఎండీ అరెస్ట్

Published : Jul 16, 2019, 10:54 AM IST
అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు: బినామీ పేర్లతో ఆస్తులు, మాజీ ఎండీ అరెస్ట్

సారాంశం

హేమసుందర్ ఆస్తులపై ఆరా తీసింది. హేమసుందర వరప్రసాద్. ఆస్తులపై పూర్తిస్థాయి వివరాలు సేకరించగా రూ.7.32 కోట్లు విలువైన ఆస్తులను సీఐడీ అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లాలోని పటమట, గుండాల, నూజివీడు, కంకిపాడులలో స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం మేరకు హేమసుందర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.  

అమరావతి: అగ్రిగోల్గ్ ఆస్తుల కేసులో ట్విస్ట్ నెలకొంది. గతంలో అగ్రిగోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన హేమసుందర్ వరప్రసాద్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హేమసుందర వరప్రసాద్ బినామీల పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఐడీ విచారణ ప్రారంభించింది. 

హేమసుందర్ ఆస్తులపై ఆరా తీసింది. హేమసుందర వరప్రసాద్. ఆస్తులపై పూర్తిస్థాయి వివరాలు సేకరించగా రూ.7.32 కోట్లు విలువైన ఆస్తులను సీఐడీ అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లాలోని పటమట, గుండాల, నూజివీడు, కంకిపాడులలో స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం మేరకు హేమసుందర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్