ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్: నీలం సాహ్నికి కీలక పదవి

Siva Kodati |  
Published : Dec 22, 2020, 05:17 PM ISTUpdated : Dec 22, 2020, 05:19 PM IST
ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్: నీలం సాహ్నికి కీలక పదవి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీని నియమించింది.

అయితే నీలం సాహ్ని సేవలు వినియోగించుకోవాలని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆమెను తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu