సుప్రీం కొలీజియం సిఫారసులకు కేంద్రం ఓకే.. ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిలు, జాబితా ఇదే

Siva Kodati |  
Published : Jul 20, 2022, 04:54 PM IST
సుప్రీం కొలీజియం సిఫారసులకు కేంద్రం ఓకే.. ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిలు, జాబితా ఇదే

సారాంశం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఏడుగురు కొత్త జడ్జిలను నియమించింది. కొత్త న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.   

ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జిలు వీరే:

అడుసుమిల్లి వెంకట రవీంద్ర బాబు
వక్కలగడ్డ రాధాకృష్ణ
బండారు శ్యామ్ సుందర్
ఊటుకూరు శ్రీనివాస్ 
బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ
తల్లాప్రగడ మల్లిఖార్జున రావు
దుప్పల వెంకట రమణ
 
PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!