ప్రకాశం జిల్లా : లారీ ఢీ , కారులో మంటలు.. ముగ్గురి సజీవ దహనం

Siva Kodati |  
Published : May 17, 2022, 07:04 PM ISTUpdated : May 17, 2022, 07:06 PM IST
ప్రకాశం జిల్లా : లారీ ఢీ , కారులో మంటలు.. ముగ్గురి సజీవ దహనం

సారాంశం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెంలో కారును లారీ ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో వున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. 

ప్రకాశం జిల్లాలో (prakasam district) దారుణం జరిగింది. కారులో మంటలు (fire accident) చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. కారును లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మార్కాపురం (markapur) మండలం తిప్పాయపాలెంలో ఈ ఘటన జరిగింది. దీంతో భయపడిన లారీ డ్రైవర్, క్లీనర్ ఘటనాస్థలంలోనే లారీని వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన  మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే