కుందన్ స్టడ్స్ అన్ని రకాల దుస్తులకు చక్కగా సరిపోతాయి. సింపుల్ హెయిర్ స్టైల్ తో మీ లుక్ అదిరిపోతుంది.
జరీ కుర్తాతో ఇలాంటి గోల్డ్ ప్లేటెడ్ హెవీ డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. క్లాసీ లుక్ ఇస్తాయి.
డ్రాప్ డిజైన్ లో ఉన్న ఈ హెవీ ఇయర్ రింగ్స్ శారీస్ తో సూపర్ గా ఉంటాయి. గ్రాండ్ లుక్ ఇస్తాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.
మల్టీలేయర్ హూప్స్ వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటాయి. సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తాయి. తక్కువ ధరలో వస్తాయి.
కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి దేఝూర్ స్టైల్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఇవి ట్రెడిషనల్, వెస్ట్రన్ దుస్తులకు చక్కగా సరిపోతాయి.
ఫ్లవర్, లీఫ్ డిజైన్ లో ఉన్న ఈ కుందన్ ఇయర్ రింగ్స్ సూట్ లేదా చీరతో ట్రై చేయవచ్చు.
లైట్ వెయిట్ లో షార్ట్ నల్లపూసల దండ.. కొత్త డిజైన్స్ చూసేయండి
ట్రెండీ డిజైన్ వెండి కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఎంపిక
లైట్ వెయిట్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్
బడ్జెట్ ధరలో వెండి చైన్స్.. అద్భుతమైన డిజైన్లు ఇవిగో