Telugu

లైట్ వెయిట్ లో షార్ట్ నల్లపూసల దండ.. కొత్త డిజైన్స్ చూసేయండి

Telugu

సింపుల్ డిజైన్

సన్నటి గోల్డ్ చైన్, వైట్ స్టోన్ తో ఉన్న ఈ నల్లపూసల దండ సింపుల్ గా ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది.

Image credits: Social media
Telugu

స్టైలిష్ డిజైన్

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. 3-4 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: Social media
Telugu

లెటర్ డిజైన్

లెటర్ డిజైన్ నల్లపూసల దండలు ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి. నార్మల్ లాకెట్ కి బదులు భర్త పేరులో మొదటి అక్షరాన్ని లాకెట్ చేయించుకోవచ్చు. 

Image credits: Social media
Telugu

లేటెస్ట్ డిజైన్

5 గ్రాముల్లో నల్లపూసల దండ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్. స్టోన్ పెండెంట్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: Social media
Telugu

డైలీవేర్ కి..

రోజూవారీ వాడకానికి ఇలాంటి డిజైన్ నల్లపూసల దండలు చాలా బాగుంటాయి. తక్కువ వెయిట్ లో వస్తాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

Image credits: Vaibhav Jewllers

ట్రెండీ డిజైన్ వెండి కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఎంపిక

లైట్ వెయిట్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్

బడ్జెట్ ధరలో వెండి చైన్స్.. అద్భుతమైన డిజైన్లు ఇవిగో

స్టైలిష్ లుక్ పొందాలంటే ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!