సన్నని చైన్ కి హార్ట్ షేప్ లాకెట్ సూపర్ గా ఉంటుంది. సింపుల్ లుక్ కోరుకునేవారికి మంచి ఎంపిక.
స్టోన్స్ పొదిగిన ఫ్లవర్ డిజైన్ లాకెట్ తో ఉన్న ఈ చైన్ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
బటర్ ఫ్లై లాకెట్ తో ఉన్న ఈ సింపుల్ చైన్ డైలీవేర్ కి చక్కగా సరిపోతుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది.
ఓం చిహ్నంతో ఉన్న వెండి లాకెట్, చైన్ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది అన్నివయసులవారికి సెట్ అవుతుంది.
స్నేక్ డిజైన్ చైన్, స్టార్ లాకెట్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. రోజూవారీ వాడకానికి చాలా బాగుంటుంది.
స్టైలిష్ లుక్ పొందాలంటే ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
10 గ్రాముల్లో బంగారు గాజులు.. కళ్లు చెదిరే డిజైన్లు ఇవిగో
చర్మ సౌందర్యానికి వేపాకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?
8 గ్రాముల్లో షార్ట్ నల్లపూసల దండ.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో