లైట్ వెయిట్ లో ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ గోల్డ్ స్టడ్స్ మంచి ఎంపిక. అందంగా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
లైట్ వెయిట్ లో హెవీ లుక్ పొందాలంటే ఈ డిజైన్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. డైలీవేర్ కి చాలా బాగుంటాయి.
చైన్ ఇయర్ రింగ్స్ అన్ని వయసుల వారికి చక్కగా సరిపోతాయి. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
మీనాకారి వర్క్ తో ఉన్న ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ వర్కింగ్ ఉమెన్స్ కి అద్భుతమైన ఎంపిక. 2-3 గ్రాముల్లో తీసుకోవచ్చు.
సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ డిజైన్ బంగారు కమ్మలు బెస్ట్ ఆప్షన్. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
డ్రాప్ స్టైల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఆఫీస్ లుక్‌కు స్టైలిష్ టచ్ ఇస్తాయి. ఒక గ్రాములో తీసుకోవచ్చు.
బడ్జెట్ ధరలో వెండి చైన్స్.. అద్భుతమైన డిజైన్లు ఇవిగో
స్టైలిష్ లుక్ పొందాలంటే ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
10 గ్రాముల్లో బంగారు గాజులు.. కళ్లు చెదిరే డిజైన్లు ఇవిగో
చర్మ సౌందర్యానికి వేపాకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?